Skip to main content

Posts

నీవు చేసిన ఉపకారములకు...... Neevu chesina upakaaramulaku.....

  నీవు చేసిన ఉపకారములకు Neevu Chesina Upakaaramulaku నేనేమి చెల్లింతును (2) Nenemi Chellinthunu (2) ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన|| Edaadi Doodelanaa… Velaadi Pottellanaa (2)   ||Neevu Chesina|| వేలాది నదులంత విస్తార తైలము Velaadi Nadulantha Visthaara Thailamu నీకిచ్చినా చాలునా (2) Neekichchinaa Chaalunaa (2) గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని Garbha Phalamina Naa Jeshtya Puthruni నీకిచ్చినా చాలునా (2)           ||ఏడాది|| Neekichchinaa Chaalunaa (2)    ||Edaadi|| మరణపాత్రుడనైయున్న నాకై Maranapaathrudanaiyunna Naakai మరణించితివ సిలువలో (2) Maraninchithiva Siluvalo (2) కరుణ చూపి నీ జీవ మార్గాన Karuna Choopi Nee Jeeva Maargaana నడిపించుమో యేసయ్యా (2)       ||ఏడాది|| Nadipinchumo Yesayyaa (2)    ||Edaadi|| విరిగి నలిగిన బలి యాగముగను Virigi Naligina Baliyaagamuganu నా హృదయ మర్పింతును (2) Naa Hrudaya Marpinthunu (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము Rakshana Paathranu Chebooni Nithyamu నిను వెంబడించెదను (2)    ||ఏడాది|| Ninu Vembadinchedanu (2)    ||Edaadi|| ఈ గొప్ప రక్షణ నాకిచ్చ